పొగత్రాగితే పోతుందా వేదనంటావుసిగరెట్టు కాలిస్తే తీరేనా భాధంటావుమదిలో రూపాన్ని కాలుస్తున్నానుపొగతో నా పోకడే మార్చుకుంటానుమందే మనుగడగా మలచబోతానుగుండెండితే గొంతు దప్పిక తీర్చానుమత్తులో నన్నని నిన్ను తలచానునిన్ను మరువని నా గుండెలవిసేనుమద్యం మరిపించలేదని మురిసేవునా ప్రేమకి ఇదే సాక్ష్యమని అంటావు