Saturday, April 5, 2014

ప్రేమసాక్షి

 
పొగత్రాగితే పోతుందా వేదనంటావు

సిగరెట్టు కాలిస్తే తీరేనా భాధంటావు

మదిలో రూపాన్ని కాలుస్తున్నాను

పొగతో నా పోకడే మార్చుకుంటాను

మందే మనుగడగా మలచబోతాను

గుండెండితే గొంతు దప్పిక తీర్చాను

మత్తులో నన్నని నిన్ను తలచాను

నిన్ను మరువని నా గుండెలవిసేను

మద్యం మరిపించలేదని మురిసేవు

నా ప్రేమకి ఇదే సాక్ష్యమని అంటావు

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. కొంచెం కంప్యూజ్ గా ఉందండి.

    ReplyDelete
  3. "గుండెండితే గొంతు దప్పిక తీర్చాను
    మత్తులో నన్నని నిన్ను తలచాను"

    బరువుగా ఉన్నాయ్ మీ పై భావనలు.
    చాలా బాగా కుదిరింది మీ ఈ కవిత అనికేత్

    *శ్రీపాద

    ReplyDelete