Saturday, August 8, 2015

ప్రాణం తీసుకో!

ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె

తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని

మనసులో నుండి తీసి మరచిపొమ్మని

ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది

కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని 

సంతోషంగా ఆమెను మరచిపోతానని...

ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని!!

6 comments:

  1. ఓహ్.. మరీ ప్రేమ ప్రాణాంతకం కాకూడదు..

    ReplyDelete
    Replies
    1. ప్రేమే లేనప్పుడు ప్రాణం ఎందుకని ;-)

      Delete
  2. తీసుకున్నది మనసే కాని ప్రాణం కాదని...శభాష్

    ReplyDelete
  3. మదిలో నిలిచిపోయింది

    ReplyDelete