ఆటుపోట్లకి జంకని జీవితాన్ని కావాలని కోరితే
ఆలోచనల అఘాధంలోకి తొంగి చూడబోకన్నది
సూర్యకిరణాల నుండి ఒక తంతిలాగి చుట్టబోతే
సంధ్యా సమయం దాటి కారుచీకటే కమ్మేసింది
గడచిన కాలం స్మృతుల్లో మాధుర్యం వెతగబోతే
అలజడి అలే మోముపై ముడతై అగుపించింది
పైపైన సాగరం ప్రశాంతంగా ఉందని సంబరపడితే
లోపలదాగిన తూఫాను అలై ఎగసి ముంచేసింది
ముందున్న సంబరమే మురిపించి నవ్వించబోతే
ముందరి కాళ్ళకడ్డై విధివక్రించి విరగబడి నవ్వింది
ఆలోచనల అఘాధంలోకి తొంగి చూడబోకన్నది
సూర్యకిరణాల నుండి ఒక తంతిలాగి చుట్టబోతే
సంధ్యా సమయం దాటి కారుచీకటే కమ్మేసింది
గడచిన కాలం స్మృతుల్లో మాధుర్యం వెతగబోతే
అలజడి అలే మోముపై ముడతై అగుపించింది
పైపైన సాగరం ప్రశాంతంగా ఉందని సంబరపడితే
లోపలదాగిన తూఫాను అలై ఎగసి ముంచేసింది
ముందున్న సంబరమే మురిపించి నవ్వించబోతే
ముందరి కాళ్ళకడ్డై విధివక్రించి విరగబడి నవ్వింది
సూర్యకిరణాల నుండి ఒక తంతిలాగి చుట్టబోతే
ReplyDeleteసంధ్యా సమయం దాటి కారుచీకటే కమ్మేసింది...బాగుంది
పైపైన సాగరం ప్రశాంతంగా ఉందని సంబరపడితే
ReplyDeleteలోపలదాగిన తూఫాను అలై ఎగసి ముంచేసింది touching lines
మంచి కవిత అనికేత్
ReplyDeleteఅప్పుడే యింత నిర్వేదమైతే ఎలా? ముందున్నది................
ReplyDeleteటైటిల్ చూసి ప్రశాంతం అనుకున్నా....ఇక్కడా అలలేనా :-)
ReplyDelete