ధ్వేషించే లోకంలో
శాంతి కుటీరమే కట్టబోయా...
జనం వెర్రివాడినని రాళ్ళు రువ్వారు!!
పరుగు పందెం వంటి జీవితపయనంలో
గెలిస్తే జనం మన వెనుకనే వస్తారు...
ఓడిపోతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు!!
అనాధ లోకంలో అలసిపోయాను
నన్ను నేను రుజువు చేసుకోవాలంటూ
పద్ధతులు గతితప్పాయి కాని ఉద్ధేశాలు కావు
విజేత సంతోషంగా ఉన్నా లేకపోయినా...
సంతోషంగా ఉన్నవాడు తప్పక విజేత అవుతాడు!!
జనాలకి మనం చెప్పేది అర్థం కాకపోతే వెర్రివాళ్ళనే అంటారు.
ReplyDeleteధ్వేషించే లోకంలో
ReplyDeleteశాంతి కుటీరమే కట్టబోయా...
జనం వెర్రివాడినని రాళ్ళు రువ్వారు!!
పరుగు పందెం వంటి జీవితపయనంలో
గెలిస్తే జనం మన వెనుకనే వస్తారు.....Good Attempt Aniketh
Good one Aniketh
ReplyDeleteబాగుందండి మీ కవిత
ReplyDelete