ఆగమ్యం
నిజాల నిలువుటద్దం నల్లబడిపోయింది
బుద్ధిహీనుల బుట్టంతా పూలతో నిండింది
అబధ్ధం నగ్నంగా బజారులో అమ్ముడైంది
నిజం చెప్పాలంటే నా తనువు వణుకుతుంది
సంసారాన్ని ఈదడంలో రెక్కలు ముక్కలైంది
రెక్కలు వచ్చిన పక్షి కొత్త గూడు వెతుక్కుంది
గమ్యం చేరలేని పయనం ఏడవలేక నవ్వింది!
bagundi aniketh
ReplyDeleteమరంతే కదా
ReplyDeleteఅయ్యో పాపం :-(
ReplyDelete
ReplyDeleteగమ్యం చేరలేని పయనం ఏడవలేక నవ్వింది! superb brother
అబధ్ధం నగ్నంగా బజారులో అమ్ముడైంది
ReplyDelete