రాతిరనక పగలనక విసిగి వేసారిపోక
ఒంటరినై ఆలోచనలతో సతమతమౌతూ
శాంతిసౌధ కుటీరాన్ని నిర్మించే ప్రయత్నంలో
పొడిబారిన కళ్ళలో కన్నీరు రాక పొగబారి
పగటి వెలుతురులో ఖాళీ కుండలు చూసి
రాత్రి చీకటిలో అగాధాన్ని చూసి జడిసి..
జీవించడానికి కారణం ఏం కనబడక
మరణించే మార్గంలేక బ్రతకడానికి వంక వెతుకుతూ
వయస్సుని మించిన నిడివి రోడ్డులో గమ్యం రాక
పరుగులు పెడుతూ ఆగక అపరిచితుల నడుమ
తెలిసిన వారికోసం వెతుకుతూ తిరుగుతూ..
ఒంటరినై ఆలోచనలతో సతమతమౌతూ
శాంతిసౌధ కుటీరాన్ని నిర్మించే ప్రయత్నంలో
పొడిబారిన కళ్ళలో కన్నీరు రాక పొగబారి
పగటి వెలుతురులో ఖాళీ కుండలు చూసి
రాత్రి చీకటిలో అగాధాన్ని చూసి జడిసి..
జీవించడానికి కారణం ఏం కనబడక
మరణించే మార్గంలేక బ్రతకడానికి వంక వెతుకుతూ
వయస్సుని మించిన నిడివి రోడ్డులో గమ్యం రాక
పరుగులు పెడుతూ ఆగక అపరిచితుల నడుమ
తెలిసిన వారికోసం వెతుకుతూ తిరుగుతూ..
ప్రాణం తీసుకోవడం మహాపాపం.
ReplyDeleteజీవితం పోరాటం
ReplyDeletei am in love with this blog, love the article
ReplyDeleteBollywood
జీవించడానికి కారణం ఏం కనబడక
ReplyDeleteమరణించే మార్గంలేక బ్రతకడానికి వంక వెతుకుతూ..హృదయం ద్రవించేలా
అక్షరాలు
ReplyDeleteసమ్మెట
పోట్లు..
బాగా చెప్పారు సార్ ...!!!
ReplyDeleteచాలా బాగున్నాయ్ పోస్టులు ... !!!!
తెలుగు వారి కోసం నూతనం గా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది
చూసి ఆశీర్వదించండి
https://www.youtube.com/garamchai