Showing posts with label చూడదగినవి. Show all posts
Showing posts with label చూడదగినవి. Show all posts

Thursday, April 26, 2012

మమ్మీ మారిందోచ్ :)




చూడండి......
ఆ అమాయకపు బాతుపిల్ల గుడ్డిగా నమ్మి తనకుతానుగా సమర్పించుకుని ఎదుటివారిలో కరుకుతనం,కోరిక తరిగి తన దారిలోకి తెచ్చుకోవడం నాకు ఎంతో నచ్చిందండి, నచ్చితే ఊరుకుంటానా! మీతో పంచుకుంటాను కదండి. 
అందుకే ఇలా మీతో.....
చూసి కిమ్మనకుండా కూర్చుంటే  "కిక్" ఏముంటుంది చెప్పండి?
అందుకే కౌంట్ చేయండి....
ఆ బాతుపిల్ల ఎన్నిసార్లు మమ్మి(Mommy) అని అందోమరి??
కరెక్టో కాదో ఇంకొకరికి చూపించి సరిచూసుకోండి :)