చూడండి......
ఆ అమాయకపు బాతుపిల్ల గుడ్డిగా నమ్మి తనకుతానుగా సమర్పించుకుని ఎదుటివారిలో కరుకుతనం,కోరిక తరిగి తన దారిలోకి తెచ్చుకోవడం నాకు ఎంతో నచ్చిందండి, నచ్చితే ఊరుకుంటానా! మీతో పంచుకుంటాను కదండి.
అందుకే ఇలా మీతో.....
చూసి కిమ్మనకుండా కూర్చుంటే "కిక్" ఏముంటుంది చెప్పండి?
అందుకే కౌంట్ చేయండి....
ఆ బాతుపిల్ల ఎన్నిసార్లు మమ్మి(Mommy) అని అందోమరి??
కరెక్టో కాదో ఇంకొకరికి చూపించి సరిచూసుకోండి :)
Tom and Jerry Aniketh? So cute!
ReplyDeleteప్రతిసారీ లెక్కతప్పుతూనే వుంది అనికేత్..కళ్ళలో నీళ్ళు వచ్చి..సారీ నువ్వే గెలిచావు..
ReplyDeleteఅంత సులువు ఓటమిని ఒప్పుకోకండి:)
Delete:) :)
ReplyDeletehmmm:)
Deletehmmmm....భలే నచ్చింది:-)
ReplyDeleteథ్యాంక్యూజీ
Deleteఅబ్బ భలే ఉండండి...కాసేపు అన్ని మర్చిపోయాను...నిజం గా ఎక్కడ బాతు పిల్ల చచ్చి పోతుందని భయపడ్డా...సరేలే జెర్రి ఉంది
ReplyDeleteకదా అనుకున్నా....కాని పిల్లల ప్రేమ ఎవరినైనా మారుస్తుందని
చక్కగా చూపించారు అక్కడ...హ్యాప్పీ టు షేర్ థిస్....))
మరింతగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంచేస్తాను.
Deletemeeru comment verification teesesi,comment moderation pettukondi
ReplyDelete