Wednesday, June 27, 2012

సాధించు..

నన్ను దరిచేరి....
శోధించి సాహసంతో గెలుపొందు
ప్రేమగా నన్ను కౌగిలించుకుని
నాలోని లోటుపాట్లను
సరిచేసుకుని అభిమానిస్తే....
కష్టం కూడా ఇష్టమై
నాలో మంచే కాని చెడు కనలేవు
సాధనలో తప్పులై నొప్పైనా
కొన్నాళ్ళకి ఆ అనుభవాలే నిన్ను
అందలాన్నెక్కిస్తాయి!

10 comments:

  1. baavundi kaani anta opika vundaali kada e rojullo...:)

    ReplyDelete
    Replies
    1. ఏ రోజుల్లోనైనా ఓపిక వుంటేనే కదా విజయం దరి చేరుతుంది మంజు గారూ...:-)
      Thanks for your kind visit Madam..

      Delete
  2. True words Aniketh..again I congrats you for a nice post..

    ReplyDelete
  3. సాధనతో సాధించమని చక్కగాచెప్పారు.

    ReplyDelete
  4. ur thoughts are different and inspiring.

    ReplyDelete
  5. chaalaa baagundi aniket gaaroo!
    @sri

    ReplyDelete