1.పెళ్ళిలు స్వర్గంలో జరిగితే భాజా బజంత్రీలు భువిపై మ్రోగడం ఎందుకో.
2.భార్యభర్తలు ఒకరు చెప్పే విషయము ఒకరు పొల్లుపోకుండా వినాలనుకుంటే నిద్రలో మాట్లాడండి.
3.పెళ్ళైన కొత్తలో భర్త చెపితే భార్యవింటుంది, రెండవ సంవత్సరం భార్యచెపితే భర్త వింటాడు, ఆపై వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే(అరుచుకుంటే) పక్కింటివాళ్ళు వింటారు.
4.భార్యభర్తలు ఒక్కరై జీవించాలని అనుకున్నప్పుడు ఎవరు ఎవరిలా మారాలో తేల్చుకోవడంతోనే విడివడతారేమో.
5.పెళ్ళికాక ముందు పరిపూర్ణత్వం లోటైతే, పెళ్ళైయ్యాక శూన్యంతో పూర్ణత్వం సిద్దిస్తుంది.

పెళ్ళికాక ముందు పరిపూర్ణత్వం లోటైతే, పెళ్ళైయ్యాక శూన్యంతో పూర్ణత్వం సిద్దిస్తుంది....
ReplyDeleteఇంత తత్వం పెళ్ళి కాకుండానే ఎలా బోధయ్యింది అనికేత్...:)
anyway congrats...
తత్వం తెలుసుకోవాలనే మీలాంటి పెద్దలతో పరిచయం వర్మగారు:)
Deleteఅన్నీ సత్యాలే కాని అవసరమా మనకి అనికేత్:)
ReplyDeleteమరి మీరంతా అనుభవిస్తుంటే నేనూ మీ బాటలో పయనించాలండి:)
Deleteశ్రీఘ్రమేవ కల్యాణమస్తు, ha,ha.....
ReplyDeleteశాపమా శాపవిమోచనమా..హ:) హ:)
Deleteపెళ్ళిసారం ఎంతచెప్పినా తీరదు అలా అని ఎవరూ మానరు అనికేత్:)
ReplyDeleteఅంతేలెండి:)
Deleteఅమ్మమ్మో ఎన్ని సత్యాలో???
ReplyDeleteఅవికూడా అన్నీ ఒకేసారి...
:-)))
@శ్రీ
thank you:-)))
Deleteaniketh gaaroo ivanee ippude cheppeyandi pelli ayina tarvaatha elaagoo cheppaleru .. paapam aniketh
ReplyDeleteantenantaraa?:(((
Deletewell said boss
ReplyDelete