పిండివంటలకై పండగదాకా ఆగాలా
కలవాలనుకుంటే కారణం వెతకాలా
ప్రేమెందుకని పలుమార్లు నన్నడగాలా
మనసు కోరిన నిన్ను నేను కాదనాలా!
ఆశనిరాశలతో దాగుడుమూతలు ఆడకు
ప్రేమించలేనని నా దురదృష్టాన్ని పెంచకు
నుదుటిరాతలో లేనంటూ దూరంచేయకు
ప్రేమ బిచ్చగాడినని ఒంటరిగా వదిలేయకు!
నా శ్వాసే నీవనడానికి నిదర్శనం కావాలా
హృదయాకాశపందిరిని నీముందుపరచాలా
తనువుని పల్లకిజేసి జగమంత ఊరేగించాలా
నిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!
కలవాలనుకుంటే కారణం వెతకాలా
ప్రేమెందుకని పలుమార్లు నన్నడగాలా
మనసు కోరిన నిన్ను నేను కాదనాలా!
ఆశనిరాశలతో దాగుడుమూతలు ఆడకు
ప్రేమించలేనని నా దురదృష్టాన్ని పెంచకు
నుదుటిరాతలో లేనంటూ దూరంచేయకు
ప్రేమ బిచ్చగాడినని ఒంటరిగా వదిలేయకు!
నా శ్వాసే నీవనడానికి నిదర్శనం కావాలా
హృదయాకాశపందిరిని నీముందుపరచాలా
తనువుని పల్లకిజేసి జగమంత ఊరేగించాలా
నిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!
హ,హ, ప్రశ్నలకు సమాధానాలు మేమివ్వాలా......
ReplyDeleteఅన్నీ మంచి భావాలేనని మీకు వేరే చెప్పాలా???..:-)
ReplyDeleteనిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!...
బాగా వ్రాసారు అనికేత్ గారూ!
@శ్రీ
బాగుంది. కోల్పోతే.. మరి ఇక పొందగలమా!..
ReplyDeleteయువ హృదయాన్ని ఆవిష్కరించారు అనికేత్...అభినందనలు...
ReplyDeletemee ee kavita lo manchi feel undandi.Congrats!
ReplyDeleteఅబ్బో అందమైనా భావాలే మీవి:-)
ReplyDelete