ఆమె:- మైనంలాంటి ప్రేమ మనదని కరిపోనీయకు ప్రియా....
అతడు:- అలా కరిపోయేది తరికిపోయేది ప్రేమేకాదు!
ఆమె:- నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తావా? నీవులేని లోకం నేనూహించలేను....
అతడు:- ప్రేమంటే నీవే నాకు నేర్పావు, నిన్ను ప్రేమించడం తప్ప నాకింకేం తెలియదు!
ఆమె:- నీవులేని ఒంటరితనం అంటే నాకు భయం. నన్ను నీనుండి దూరం చేయకు...
అతడు:- నన్నూ ఈ విషయం భాధిస్తుంది అయినా ప్రేమతోపాటు ఏడబాటు కూడా వెన్నంటివస్తుంది!
ఆమె:- నేను లేకుండా నీవు బ్రతగలవా?
అతడు:- నేను ఇంతవరకూ ఈ విషయం ఆలోచించలేదు. ఆలోచించాలనుకున్న క్షణం నా ఊపిరాడకుంది!
ఆమె:- నీకు నాపై ఎందుకింత ప్రేమ?
అతడు:- నా కళ్ళతో చూడు అప్పుడుతెలుస్తుంది!
ఆమె:-నన్ను ఎందుకు అంతగొప్పగా అనుకుంటావు?
అతడు:- నీతో ఉన్నప్పుడు నేను ఎంత గొప్పవాడినో!
ఆమె:- నా ప్రేమను నీకు ఏభాషలో తెలుపను?
అతడు:- నీ చూపులో నాపై ప్రేమని, నీ మౌనంలో ప్రేమభాషని నేను గ్రహించాను!
ఆమె:- నీకిష్టమైన ఋతువేంటో చెప్పు?
అతడు:- నా హృదయపుటద్దంలో చూడు నీవే కనిపిస్తావు!
ఆమె:- నేను పరవసించేలా భలే మాట్లాడతావు...
అతడు:- పైన చెప్పినమాటలతో నిన్ను ఆకట్టుకోవాలనేది ఒక నెపం, జీవితం నీతో సాగిపోయి తరువాత మౌనంగా మాసిపోతే అంతే చాలు!

Love is immortal...
ReplyDeleteహృదయాన్ని తాకేట్టు చెప్పారు అనికేత్...
సంభాషణా రూపంలో చాలా నచ్చింది....
అభినందనలతో....
Superb Conversation Aniketh....
ReplyDeleteఇంతకీ ఇంత అందమైన సంభాషణ ఆమెతో పంచుకున్నారా లేక రాయడం వరకేనా?:-)......అతడ్ని అడగాల్సిన ప్రశ్నలు ఇవే:-)
ReplyDeleteబాగుంది ఈ ప్రేమ సంభాషణ.
ReplyDeleteఅబ్బా మీ ఈ గుస గుసల్తో గుండెల్లో గుబులు రేపావ్ అనికేత్ బావ్...
ReplyDeleteమాకేసి ఓ పాలి సూడ రాదా??