నా శ్వాసకి తన ప్రేమే ప్రాణం
ప్రేమించడమే నాకొక శాపం..
నాలో దాగిన ఆమే దానికి కారణం!
దూరమైపోదు అలాగని దగ్గరగారాదు
ప్రతి క్షణం దగ్గరున్నట్లుంటుంది..
కాని అందనంత దూరాన్న ఎందుకనో ఉంది!
బహుశా నాతో ఆటలాడుకుంటుందో
లేక నేనంటే నమ్మకమే లేకుందో..
నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించానని
ఆమెతెలుసుకునే లోపు నా ఊపిరే ఆగిపోతుంది.
ప్రేమించడమే నాకొక శాపం..
నాలో దాగిన ఆమే దానికి కారణం!
దూరమైపోదు అలాగని దగ్గరగారాదు
ప్రతి క్షణం దగ్గరున్నట్లుంటుంది..
కాని అందనంత దూరాన్న ఎందుకనో ఉంది!
బహుశా నాతో ఆటలాడుకుంటుందో
లేక నేనంటే నమ్మకమే లేకుందో..
నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించానని
ఆమెతెలుసుకునే లోపు నా ఊపిరే ఆగిపోతుంది.
tappaka vastundi upiri aganikandi baavundi
ReplyDeleteప్రేమలో పడ్డారా? అప్పుడే ఇంత విరహమా:-)
ReplyDeleteledu ledu Aniketh...
ReplyDeletetondarlone kalustundi ninnu...:)
lovely feel...
congrats...
శాపమేం కాదులేండి, అనుభవాన్ని ఫీల్ అవండి,.అదో ఆనందం.....హ,హ..
ReplyDeletemanchi viraha kavita...baagundi aniket gaaroo!...
ReplyDeletebaagaa vraasaaru...@sri
What happened aniketh, r u ok?:)
ReplyDelete"నీ కోసమే ఈ అన్వేషణ...నీ ధ్యాసలో ఈ ఆలాపన...ఎడబాటు రేపిన విరహ వేదన ...నరకయాతన....కాలమే దీపమై దారిచూపునా" అన్న పాట గుర్తొచ్చింది మీ కవిత చదువుతుంటే...
ReplyDeleteమీ విరహగీతంలో మంచి ఫీల్ ఉంది అనికేత్ గారు......కాలమే దీపమై దారి చూపిస్తుంది :)
వేదనాభరితమైనా భావంలో బలముంది...నైస్
ReplyDeleteభాధతోకూడిన భావంబాగుంది.
ReplyDeletevedanalone....asalu prema vuntundandi...nice.
ReplyDelete