చదవడం వ్రాయడం నేర్చుకున్నా
అక్షరాలతో ఊసులే అల్లుతున్నా
అయినా మనసెందుకో వికశించదు
సరైన గమ్యం ఏదో నాకు తెలియదు
భావ వ్యక్తీకరణకు సాధనాలు తెలీవు
ప్రణాలికతో పదాలు పేర్చినా అమరవు
ఇది నా అవగాహనా లోపమనుకుంటా
అందుకే పదేపదే నన్ను నే తిట్టుకుంటా
నేర్వాలన్న జిజ్ఞాసతో మళ్ళీ ప్రయత్నిస్తా
మెప్పించే కవితని ఎప్పటికైనా నే లిఖిస్తా!
తప్పక లిఖిస్తావు....
ReplyDeletegood elaane rastu vundandi ade kavitai potundi baagaa raasaru
ReplyDeleteచాలా బాగుంది అనికేత్.
ReplyDeleteతప్పక రాయగలరు అనికెత్... మీ జిజ్నాస నెరవేరుతుంది...
ReplyDeleteWhy not...U can.
ReplyDeleteU r writing. All the best:)
ReplyDeleteU r writing. All the best:)
ReplyDelete