Saturday, August 17, 2013

నాతోడు


జీవితపు ఒడిలో సేదతీరుతూ కోరికంది
నేను ఎప్పుడు పరిపూర్ణత చెందుతానని
జీవితం నవ్వుతూ కోరిక తలనిమిరంది
పరిపూర్ణమైతే నీ రూపురేఖలుండవని*

జీవితానికి జీవించాలన్న ఆశ పెరిగింది
ఇతరులతో పోల్చుకోక మారిపోయానని
నన్ననుసరించే వారిని చూసి నవ్వింది
నాలోని కోరికలకి నేనే కళ్ళెం వేసానని*

జీవితపు మార్గాన్న ముళ్ళని ఏరమంది
స్నేహం శత్రుత్వము వేరొకరితో ఎందుకని
పరిపూర్ణతకి నాతోనన్నే జూదమాడమంది
ధైర్యాన్ని తోడంపింది గమ్యాన్ని చేరాలని*

10 comments:

  1. మాటలు చాలవయ్యా.. హేట్సాఫ్ అనికేత్...

    ReplyDelete
  2. మీ జీవనపయనంలోని పాఠాలన్నమాట ;-) బాగున్నాయండి

    ReplyDelete
  3. మీ కవితను చదవటం యిదే ప్రధమం . సింపుల్ & బ్యూటిఫుల్ .

    ReplyDelete
  4. వర్మగారికి, తెలుగమ్మాయికి, శర్మగారికి ధన్యవాదములు

    ReplyDelete
  5. Vennela Kerataallo Olalaadinchindi mee Jeevanapayanam. Enni Nerchukunna ee jeevitakaalame paramaavadhi.. Emantaaru Aniket Gaaru.. Chaala Chaala Baagunnai mee bhaavaalu.. And What about the stars, Naaku malle.. meedi kooda Conditions Apply Star aa.. :-)

    Anyway, It was a nice feeling, reading your through your poem.

    Sridhar Bukya
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  6. Errata:
    Read Anyway, It was a nice feeling, reading your through your poem. as "Anyway, It was a nice feeling, reading your thoughts through your poem.

    or as
    Anyway, It was a nice feeling, reading you through your poem.

    ReplyDelete
  7. Kindly Correct your Blog Time Zone Settings

    Dashboard-Settings-Language and Formatting-Formatting Tab-Time Zone (Check whether it is set to +0530, or else change it to +0530 and click Save.

    Thank You

    ReplyDelete
  8. కుర్రవాడికి ఉండవలసి లక్షణాలా ఇవి

    ReplyDelete