ప్రియురాలి పేరిట ఒక లేఖ రాశాను
ఆశలన్నింటినీ అందులో గుప్పిస్తూ
ఒంటరిగా ఉన్నప్పుడు చదవమంటూ
ఒక్కో పదంలో ప్రేమనంతా ఒలకబోస్తూ
లిఖించాను మదిలోనిమాట ఇదేనంటూ
గుండెలయకి తనపేరు మాత్రమే వినిపిస్తూ
సందేశం పంపాను రివ్వున వచ్చి వాలమంటూ
ప్రేమ కావ్యానికి పచ్చతోరణాలు తొడిగేలా ఆశిస్తూ
కనులుకాయిస్తున్నా మంచికాలం ముందుందంటూ
simple words and nice expression.....
ReplyDeletesome of my inputs as your poem ignited me with good feel...
ఒంటరిగా ఉన్నప్పుడు చదవమంటూ
(చదువు ఒంటరితనాన్ని తరిమెసేట్టు)
లిఖించాను మదిలోనిమాట ఇదేనంటూ
(లిఖించాను నామదిని శాసించినమాట ఇదేనంటూ)
గుండెలయకి తనపేరు మాత్రమే వినిపిస్తూ
(గుండె లయకి తనపేరు మాత్రమే తెలుసునంటూ)
All the best ....
Thank you Sagar....your way of expressions are cool and smooth.
ReplyDeleteమీ Expressions బాగున్నాయి నేస్తం....ఇంకా మంచి కవిత్వాన్ని రాస్తారని ఆశిస్తున్నాము
ReplyDeleteతథాస్తు.. :-)
ReplyDeletelovely feel aniketh..
Still in writing stage Aniketh :-)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteసరదాకు అన్నాను
ReplyDeleteటైపింగ్ లో కాస్తా "అప్పు తచ్చులు " (సరద్దకు అన్నాను ) అయ్యాయి.
సర్దుకు పోవాలి - తప్పదు మరి
*శ్రీపాద
ReplyDeleteఅసలు సంగతి ఇప్పుడర్ధమయింది.
అనికేత్ బాబుకు ప్రేమ లేఖలు రాయడం వచ్చని.
దండోరా వేయించనా (సరదాకు అన్నాను )
మేం చాలా మిస్సయామంటావా.
భావాలను వెల్లడించే విధానం నాకు బాగా నచ్చింది .
మరెందుకాలస్యం ... సాగిపో ముందుకు.
**శ్రీపాద