Thursday, October 31, 2013

ఆమె

ఆమె పెదవి నా పెదవి తాకిన వేళ
ముద్ద మింగకుండానే ఆకలి తీరింది

ఆమె అలవోకగా ప్రేమించాను అనిచెప్పి
తప్పు చేయాకుండానే ఖైధీగా బంధించేసింది

ఆమె తన కౌగిలో నన్ను బంధించిన వెంటనే
ప్రాణం పోలేదు కాని జీవితం స్వర్గాన్ని చేరింది

4 comments:

  1. Very nice..:-)aniketh...
    happyyyy diwaali:-):-)

    ReplyDelete
  2. Aniketh gaaru chaalaa baagundi:-)) simple lines so qte:-))

    ReplyDelete
  3. నాకు ఇలా భలే నచ్చేసారు ;-)

    ReplyDelete
  4. ఇంతకూ ఆమె ఎవరంటావ్ అనికేత్.
    నీ మనసుని కలవర పెట్టిన నీ "వూహల రాణి" గట్టిదే
    *శ్రీపాద

    ReplyDelete