నలుపు తప్ప తెలియని నాకు రంగు రంగుల కలలను అందించి నిదుర మరచిన కనురెప్పలకి వేదనల బరువును జతచేసి దిక్కుతోచక పైకి ఎగురలేక రెక్కలు తృంచి వ్యధను పెంచి వసంతం నాసొంతం కాదని చెప్పి జీవితాన్ని సమాప్తం చేసుకోమని పరోక్ష సంకేతాలు అందించిన నా ప్రతీ అనుభవానికి సలాం!!!
జీవితం పై విరక్తి వద్దు బ్రదర్.
ReplyDeleteఆత్మహత్య మహాపాపం
ReplyDeleteమదిని తాకిన అక్షరాలు.
ReplyDeleteరంగులకల జీవితం.
ReplyDeleteగాయమైన గుండెకు చెబుతుంది.
ReplyDelete